Nagarjuna Sagar Reservoir 14 gates were lifted due to getting huge inflows of as much as 5,30,000 cusecs of flood water from upper stream Srisailam dam.
#NagarjunaSagarReservoir
#NagarjunaSagar14GatesLifted
#Srisailamdam
#HugeTrafficJam
#Tourists
#Srisailamdam

ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ డ్యామ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ఇప్పటికే 585 అడగులకు ఆ నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ఇప్పటికే 300 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు సాగర్ 14 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. గేట్లు ఎత్తివేయడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది పర్యాటకులు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.